Monday, June 17, 2019

నేడే జ‌గ‌నానంద స్వ‌రూపం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి ఇవాళ‌ విశాఖప‌ట్నం వెళ్లి శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిని ప్రత్యేకంగా కలవనున్నారు. జ‌గ‌న్‌ విశాఖ పర్యటన ఖరారైనట్టు సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. స్వరూపానంద...

టీఆర్ఎస్ ప్ర‌భంజ‌నం

తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీ మ‌రోసారి ప్ర‌భంజ‌నం సృష్టించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆపార్టీ ఘన విజయం సాధించింది. మూడు స్థానాల్లోనూ గులాబీ పార్టీ అభ్యర్థులు గెలిచారు. వరంగల్‌, రంగారెడ్డి, నల్లగొండ ఉమ్మడి జిల్లాల స్థానిక...

హ‌రీశ్ రావుకు గ్రీటింగ్స్

టీఆర్ఎస్ కీల‌క‌నేత.. మేన‌మామ హ‌రీశ్ రావుకు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు చెప్పారు. ఆయురారోగ్యాలు, ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు కాంక్షించారు. హ‌రీశ్ రావు పుట్టిన రోజు పుర‌స్క‌రించుకుని తెలంగాణ నేత‌లు, ప్ర‌జ‌లు...

జ‌గ‌న్ కు ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ స్ట్రాంగ్ కౌంట‌ర్‌.!

కాంట్రాక్టుల విష‌యంలో చ‌ట్ట‌బ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని.. చంద్ర‌బాబు మీద అభిమానంతో త‌మ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా త‌ప్పుడు వార్త‌లు రాస్తే కేసులు వేస్తామంటూ ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, టీవీ5 వార్తా సంస్థ‌ల‌కు ఏపీ సీఎం జ‌గ‌న్ వార్నింగ్...

ఏపీ భ‌వ‌నాలు తెలంగాణ‌కి ఇచ్చేసిన జ‌గ‌న్‌

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య సుహృద్భావ వాతావ‌ర‌ణానికి కేసీఆర్-జ‌గన్ మైత్రి దోహ‌ద‌కారి అవుతోంది. హైదరాబాద్‌ నగరంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు కేటాయించిన భవనాలను తెలంగాణకు అప్పగిస్తూ ఏపీ సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు....

పోసాని, పృథ్వీ, మోహ‌న్ బాబుల‌కు జ‌గ‌న్ షాక్‌.!

ఏపీలో స‌ర్కారు మార‌డంతో నామినేటెడ్ పోస్టుల పందేరాలు షురూ కాబోతున్నాయి. ఇప్ప‌టికే పాత కాపులు ఒక్కొక్క‌రిగా వాళ్ల ప‌ద‌వుల‌కు రాజీనామాలు స‌మ‌ర్పిస్తున్నారు. నిన్నఅంబికా కృష్ణ‌, మొన్న‌ జ‌లీల్ ఖాన్, రాఘ‌వేంద్ర‌రావు ఇలా ఒకరివెంట...

ల‌క్ష రుణ‌మాఫీ : కేసీఆర్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రైతుల‌కు మ‌రో న‌జ‌రానా ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో రైతులకు మరో రూ.లక్ష రుణమాఫీ చేయబోతున్నామ‌న్నారు. రైతుబంధు పథకం ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని, కేంద్రం ప్రవేశపెట్టిన పథకానికి...

మందుబాబుల‌కిక మ‌డ‌త‌డిపోద్ది

జ‌గ‌న్ వ‌స్తాడు.. మ‌ద్యం మ‌త్తులో కునారిల్లిపోతోన్న త‌మ కుటుంబాల్ని గ‌ట్టున ప‌డేస్తాడు అని ఏపీ జ‌నం వేయిక‌ళ్ల‌తో ఎదురుచూశారు. ప్ర‌జ‌లు అనుకున్న‌ట్టుగానే జ‌గ‌న్ సీఎం అయ్యాడు. రెండురోజుల్లోనే అంటే, ఇవాళ‌ మ‌ద్య నిషేదంపై...

జ‌గ‌న్ కొత్త మంత్రులు వీరే..

ఏపీ ముఖ్య‌మంత్రిగా వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి ప్ర‌మాణ‌స్వీకారం నేప‌థ్యంలో కేబినెట్ మంత్రులు ఎవ‌రు ఉండ‌బోతున్నార‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. ఈ నేప‌థ్యంలో ఇందుకు కూడా ముహూర్తం కుదిరింది. జూన్ 8న మంత్రి వర్గం...

ముస్లింలకు జ‌గ‌న్ గుడ్ న్యూస్‌

జ‌గ‌న్ సర్కారు ముస్లింల‌కు మంచివార్త చెప్పింది. రంజాన్‌ పండగ నేపథ్యంలో మసీదులు, ఈద్గాల్లో మరమ్మతులు, గోడలకు రంగుల కోసం రూ. 5 కోట్లు మంజూరు చేసింది. ఏ జిల్లాకు ఎంత‌మొత్తం విడుద‌ల చేశార‌న్న...

Latest News

Popular Posts