Thursday, September 19, 2019

వంగ‌లపూడి అనిత – తెలుగు త‌మ్ముళ్ల‌కు కొత్త టెన్ష‌న్‌..!

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కొవ్వూరు, చింత‌ల‌పూడి, తాడేప‌ల్లిగూడెం నియోజ‌క‌వ‌ర్గాలు తెలుగుదేశం పార్టీలో హాట్ హాట్ చ‌ర్చ‌కు తెర లేపాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో ర‌క ర‌కాల కార‌ణాల‌తో టీడీపీ అభ్య‌ర్ధుల ఎంపిక‌, మార్పు జ‌రిగింది....

చంద్ర‌బాబు మాస్ట‌ర్ ప్లాన్ : ఫిబ్ర‌వ‌రిలో అమ‌రావ‌తి కేంద్రంగా..?

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఇవాళ ఢిల్లీ వెళ్ల‌న్నారు. చంద్ర‌బాబు త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బీజేపీయేతర పక్షాల నేతలను క‌ల‌వ‌నున్నారు. అయితే, ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో సీఎం చంద్రబాబు మరింత...

కాంగ్రెస్ లోక్‌స‌భాప‌క్ష నేత‌గా అధిర్‌..!

లోక్‌స‌భ కాంగ్రెస్‌ప‌క్ష నేత ఎవ‌ర‌న్న ఉత్కంఠ‌కు ఎట్ట‌కేల‌కు తెర‌ప‌డింది. బెంగాల్‌కు చెందిన పార్టీ సీనియ‌ర్ నేత అధిర్ రంజ‌న్ చౌద‌రి లోక్‌స‌భ‌లో పార్టీ నాయ‌కుడిగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. తొలుత రాహుల్ గాంధీనే ఈ ప‌ద‌విని...

జ‌గ‌న్ వ‌ద్ద‌కు నందికొట్కూరు పంచాయ‌తీ..!

నందికొట్కూరులో వైసీపీ విజ‌యం.. అటు రాష్ట్రంలో కూడా పార్టీ అధికారంలోకి రావ‌డంతో ఆ పార్టీ నేత సిద్దార్థ‌రెడ్డి, ఎమ్మెల్యే ఆర్థ‌ర్‌రెడ్డికి మ‌ధ్య ప‌వ‌ర్ వార్ మొద‌లైన‌ట్టు సోష‌ల్ మీడియాలో క‌థ‌నం వైర‌ల్ అవుతోంది....

మంత్రి మ‌ల్లారెడ్డికి చిర్రెత్తుకొచ్చింది..!

మంత్రి మ‌ల్లారెడ్డికి సొంత జిల్లాలోనే చేదు అనుభ‌వం ఎదురైంది. కాగా, మేడ్చ‌ల్ జిల్లా బోడుప్ప‌ల్‌లో టీఆర్ఎస్ పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మంలో ఆయన పాల్గొన్న స‌మ‌యంలో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఒక్క‌సారిగా...

ఏంటీ అప్పులు.! : జ‌గ‌న్‌

ఆర్థిక క్రమశిక్షణ విషయంలో రాజీపడొద్దని ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారులకు సూచించారు. రాష్ట్రం ఓవర్‌ డ్రాఫ్ట్‌కు వెళ్లాల్సిన అగత్యం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఆర్థిక, రెవెన్యూ శాఖలపై తాడేపల్లిలోని తన...

త‌న‌పై జ‌రిగిన దాడిపై స్పందించిన స్పీక‌ర్ కోడెల‌..!

ఏపీలో ఎన్నిక‌లు హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల మ‌ధ్య ముగిశాయి. రాయ‌ల‌సీమ‌, కోస్తాంధ్ర‌, ఉత్త‌రాంధ్ర అనే తేడా లేకుండా టీడీపీ, వైసీపీ శ్రేణులు ప‌ర‌స్ప‌ర దాడుల‌కు దిగారు. ముఖ్యంగా క‌ర్నూలు, చిత్తూరు, అనంత‌పురం, గుంటూరు జిల్లాల్లో...

బిగుసుకుంటున్న ఉచ్చు : కోడెల కుటుంబంలో ఏం జ‌రుగుతోంది..!

గుంటూరు జిల్లా న‌ర‌సారావుపేట‌లో మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు కుమార్తె పూర్ణాటి విజ‌య‌ల‌క్ష్మీ కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. విలువైన భూమిని కాజేసేందుకు విజ‌య‌ల‌క్ష్మీ త‌న అనుచ‌రుల‌తో క‌లిసి ప్ర‌య‌త్నం చేశార‌ని, భూ...

టీడీపీలో చేర‌నున్న వైసీపీ నేత‌ చెలిమ‌ల‌శెట్టి సునీల్

తూర్పు గోదావ‌రి జిల్లాలో ఏపీ ప్ర‌తిప‌క్షం వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు షాక్ త‌గిలింది. ఆ పార్టీ నేత చెలిమ‌ల‌శెట్టి సునీల్ నిర్ణ‌యించుకున్నారు. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీలో చేరేందుకు నిర్ణ‌యించిన‌ట్లు...

సీఈసీ నిర్ణ‌యంపై టీడీపీ అసంతృప్తి..!

చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఐదు చోట్ల మ‌ళ్లీ రీపోలింగ్ నిర్వ‌హిస్తామంటూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం జారీ చేసిన నోటిఫికేష‌న్‌పై టీడీపీ శ్రేణులు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...

Latest News

Popular Posts