Thursday, January 17, 2019

జ‌గ‌న్‌ది జ‌ల్సాల పాద‌యాత్ర : సీఎం చంద్రబాబు

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గన్ మోహ‌న్‌రెడ్డి 368 రోజుల‌పాటు నిర్వ‌హించింది పాద‌యాత్ర కాదు... విలాసాల యాత్ర అని ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆరోపించారు. కాగా, సీఎం చంద్ర‌బాబు...

ప్ర‌మాదాల‌కు కేరాఫ్‌గా పొగ‌మంచు..!

తెలంగాణలో దట్టంగా కురుస్తున్న పొగ మంచు వాహనదారులకు చాలా ఇబ్బందులు పెడుతోంది. జాతీయ రహదారుల‌ను పొగ‌మంచు పూర్తిస్థాయిలో క‌ప్పేయ‌డంతో ఎదురుగా వ‌స్తున్న వాహ‌నాల‌ను సైతం గుర్తించ‌డం క‌ష్టంగా మారింది. దీంతో ర‌హ‌దారుల‌పై వ‌రుస...

పొత్తు కోసం వైసీపీ సంప్ర‌దింపులు : ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌, జ‌న‌సేన అధ్యక్షులు ప‌వ‌ణ్ క‌ళ్యాణ్ మ‌రోసారి ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి, వైసీపీ శ్రేణుల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ కృష్ణా జిల్లా జ‌న‌సేన...

సీఎం చంద్ర‌బాబు సంక్రాంతి కానుక‌.. ఎంత పింఛ‌న్ పెంచారో తెలుసా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల గ‌డువు స‌మీపిస్తున్న వేళ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. కాగా, రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నెల 2వ తేదీ నుంచి జ‌న్మ‌భూమి - మా ఊరు ఆరో...

విన‌య‌ విధేయ రామ‌లో 11 హైలెట్స్ ఇవే..!

మెగా అభిమానులంతా ఇప్ప‌టి వ‌ర‌కు ఎదురు చూసిన వినయ విధేయ రామ చిత్రం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. త‌న అభిమానుల‌కు నూత‌న సంవ‌త్స‌ర‌, సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలుపుతూ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్...

చంద్ర‌బాబు గుర్తు పెట్టుకో.. నీకు మిగిలింది 125 రోజులే..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మోస్ట్ ఫైర్ బ్రాండ్‌ల‌లో ఒక‌రైన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మ‌రోమారు చంద్ర‌బాబు స‌ర్కార్‌పై త‌న‌దైన శైలిలో విమర్శ‌ల వ‌ర్షం కురిపించారు. చంద్ర‌బాబు స‌ర్కార్ గ‌త నాలుగేళ్ల...

కాలేజీ స్టూడెంట్‌గా డార్లింగ్..!

బాహుబలి తరువాత ప్రభాస్ దేనికీ సందేహించడం లేదు. బాహుబ‌లి ఇచ్చిన కిక్‌తో కొత్త కొత్త ఛాలెంజెస్‌ను డార్టింగ్ ఇట్టే టేకప్ చేసేస్తున్నాడు. అది ఈజీ క్యారెక్ట‌రా..? ట‌ఫ్ క్యారెక్ట‌రా.?? అనే సందేహం లేకుండా,...

ఫిబ్ర‌వ‌రి మూడో వారంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు..?

ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంతో 2018 సంవ‌త్సరానికి తెలంగాణ ప్ర‌జ‌లు ఘ‌న వీడ్కోలు ప‌లికిన సంగ‌తి తెలిసిందే. 2019 ప్రారంభంలోనూ అదే ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం కొన‌సాగ‌బోతోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. అయితే, ఈ నెల‌...

నకిలీ యూనివర్సిటీ గుట్టు రట్టు..!

మీరు వైద్య విద్య పూర్తి చేయ‌క‌పోయినా మీ పేరు ముంద‌ర డాక్ట‌ర్ అని ఉండాల‌ని అనుకుంటున్నారా.? నేనూ డాక్ట‌ర్‌నే నంటూ స‌ర్టిఫికేట్లు చూపుతూ స‌మాజంలో గౌర‌వం పొందాల‌నుకుంటున్నారా..? డాక్ట‌ర్ అయితే చాలురా.. లైఫ్...

పార్టీ మార్పుపై మంత్రి అఖిల ప్రియ క్లారిటీ..!

ఏపీ మంత్రి భూమా అఖిల ప్రియ అతి త్వ‌ర‌లో జ‌న‌సేన‌లో చేర‌బోతోంది.. కాదు.. కాదు.. ఈ నెలలో ప‌లాన తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర‌బోతోంది అంటూ గ‌త వారం రోజుల నుంచి...

Latest Posts

Popular Posts