Thursday, January 17, 2019

భ‌ర్త‌కు ఉద్యోగం ఇప్పిస్తాన‌ని.. భార్య‌తో డీఎస్పీ రాస‌లీల‌లు

మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న ఓ డీఎస్పీ అడ్డంగా బుక్క‌య్యాడు. వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న మ‌హిళ భ‌ర్త తోపాటు భ‌ర్త‌కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు ఆ పోలీసు ఉన్న‌తాధికారి చిత్తూరు జిల్లా తిరుచానూరులో...

బంజారాహిల్స్‌లో డ్ర‌గ్స్ ప‌ట్టివేత‌

హైద‌రాబాద్‌లో మ‌రోసారి డ్ర‌గ్స్ ప‌ట్టివేత క‌ల‌కలం రేపుతోంది.  ప‌క్కా స‌మాచారంతో బంజారాహిల్స్ లో పోలీసులు మాద‌క‌ద్ర‌వ్యాల‌ను ప‌ట్టుకున్నారు. 20 గ్రాముల కొకైన్‌ను విక్ర‌యించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న నైజీరియ‌న్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి...

ప్ర‌లోభాల ప‌ర్వంలో నేత‌లు..!

తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంతో ఇవాళతో క‌లిపి  మూడు రోజులే ఉండ‌టంతో అభ్య‌ర్థులు ఉరుకులు, ప‌రుగులు పెడుతున్నారు. ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు తెర వెనుక త‌మ ప్ర‌య‌త్నాల‌ను పూర్తిస్థాయిలో చేస్తున్నారు. త‌మ‌తోపాటు ప్ర‌చారంలో పాల్గొంటున్న...

నారా లోకేష్ గ‌న్నేరు ప‌ప్పు అని రుజువైంది..!

ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల‌కు ప‌నికిరాని గ‌న్నేరు ప‌ప్పు అంటూ నారా లోకేష్‌ను ఉద్దేశించి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఎందుకు...

కోమ‌టిరెడ్డికి మ‌ద్ద‌తుగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప్ర‌చారం..!

తెలంగాణ ఎన్నిక‌ల గ‌డువు త‌రుముకొస్తుండ‌టంతో ఎమ్మెల్యే అభ్య‌ర్థుల త‌రుపున బంధువులు కూడా ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. త‌మ బంధువుల‌నే ఎమ్మెల్యేగా గెలిపించాల‌ని ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేస్తున్నారు. కేవ‌లం త‌మ బంధువుల‌నే కాకుండా, త‌మ‌కు తెలిసిన...

ఈ గ్రామాల్లో పాల‌ను కొంటున్నారా..?

అతి త‌క్కువ కాలంలో లాభాల‌నే ధ్యేయంగా పెట్టుకున్న కల్తీ రాయుళ్లు ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్నారు. ఇటీవ‌ల గుంటూరు జిల్లా న‌ర‌సారావుపేట‌లో కొంద‌రు వ్యాపారులు క‌ల్తీ పాల‌దందా న‌డుపుతుండ‌టం ఆధారాల‌తో స‌హా వెలుగులోకి వ‌చ్చింది....

ఈ ముగ్గురు అమ్మాయిలే ఆద‌ర్శం

చీక‌టిప‌డితే చాలు మృగాళ్లు రోడ్డెక్కెతున్నారు. అమ్మాయిలు క‌నిపిస్తే చాలు ఉన్మాదంతో చెల‌రేగిపోతున్నారు. అమ్మా బాబుల అదుపుండ‌దు. పోలీసులంటే భ‌య‌ముండ‌దు. క‌నిపించిన యువ‌తుల‌పై అస‌భ్య‌క‌ర చేష్ట‌ల‌కు కొంద‌రు మ‌గ‌మాన‌సిక రోగులు. దీంతో ఆడ పిల్ల‌లు...

ఛానెల్ డిబేట్‌లో కొట్టుకున్న రాజ‌కీయ నేత‌లు..!

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఒక జాతీయ టీవీ ఛానెల్ నిర్వ‌హించిన చ‌ర్చా కార్య‌క్ర‌మంలో ఇద్ద‌రు నేత‌లు ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. ఆ గొడ‌వంతా లైవ్ టెలికాస్ట్ అవుతున్న‌ప్ప‌టికీ ఆ ఇద్ద‌రు నేత‌లు ఏ...

న‌ర్సుతో కానిస్టేబుల్ స‌హ‌జీవ‌నం.. రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్న‌ భార్య‌..!

అత‌ను ఎక్సైజ్ కానిస్టేబుల్ అంత‌క‌న్నా మించిన విలాస పురుషుడు చిత్తూరు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ఉద్యోగం, దీంతో రాబ‌డికి కొద‌వే లేదు. ఈ మాత్రం చాలు చెల‌రేగిపోవ‌డానికి అనుకున్నాడు. పెళ్లాం, పిల్ల‌ల‌ను న‌డిరోడ్డుపాలు చేసి...

Latest Posts

Popular Posts