Sunday, August 18, 2019

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీది ఒంట‌రి పోరే..!

అతి త్వ‌ర‌లో ఏపీ వ్యాప్తంగా జ‌ర‌గ‌నున్న సాధార‌ణ ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంట‌రిగానే పోటీ చేస్తుంద‌ని ఆ పార్టీ నేత‌, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్ప‌ష్టం చేశారు. కాగా, ఇవాళ...

అభివృద్ధిని చూసి ఓట్లేయండి : చ‌ంద్ర‌బాబు

ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మ త‌మ ప్రాంతాల్లో జ‌రిగిన అభివృద్ధిని చూసి ఓట్లేయాల‌ని ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు పిలుపునిచ్చారు. కాగా, ఏపీ అభివృద్ధిపై ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు వివ‌ర‌ణ‌గా సీఎం చంద్ర‌బాబు...

తెలంగాణ‌లో మోగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల న‌గారా..!

తెలంగాణ‌లో పంచాయ‌తీ ఎన్నిక‌ల న‌గారా మోగింది. ఇప్ప‌టికే 3.36 ల‌క్ష‌ల‌కు పైగా బ్యాలెట్ పేప‌ర్ల‌ను సిద్ధం చేసింది. అలాగే, నిన్న‌టి నుంచే ఎన్నిక‌ల కోడ్ కూడా అమ‌ల్లోకి వ‌చ్చేసింది. మొత్తం 12,732 గ్రామ...

సుప్రీం ముందుకు హైకోర్టు త‌ర‌లింపు పంచాయితీ..!

దేశ అత్యున్న‌త న్యాయ స్థానం సుప్రీం కోర్టులో ఇవాళ తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి హైకోర్టు విభ‌జ‌న అంశంపై విచార‌ణ జ‌ర‌గ‌నుంది. అయితే, త‌మ‌కు ఎలాంటి వ‌స‌తులు క‌ల్పించ‌కుండానే హైకోర్టును ఏపీకి త‌ర‌లించారంటూ న్యాయ‌వాదులు...

ఇక‌పై పిల్ల‌ల‌కూ ట్యాగింగ్‌..!

తిరుమ‌ల‌లో కిడ్నాప్‌కు గురైన బాలుడి క‌థ సుఖాంత‌మైంది. కిడ్నాప‌ర్ల‌ను గుర్తించిన పోలీసులు వారి నుంచి బాలుడ్ని ర‌క్షించి తిరుప‌తికి తీసుకొచ్చారు. అనంత‌రం కిడ్నాప్‌కు గురైన బాలుడు వీరేశ్‌ను పోలీసులు త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించారు. బాలుడ్ని...

కొత్త సంవత్సరంలో పాత ప్రధానేనా? (పూర్తి విశ్లేష‌ణ‌)

మ‌రికొన్ని గంట‌ల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం...కొత్త సంవత్సరం అనగానే కొత్త ఆలోచనలు,కొత్త ప్రభుత్వాలు,కొత్త కార్యక్రమాలు ఆనవాయితీ... ఈసారి కొత్త సంవత్సరంలో మరో ఐదారు మాసాల తర్వాత కేంద్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి...

Latest News

Popular Posts