Thursday, September 19, 2019

బిగ్ బ్రేకింగ్ : మ‌ళ్లీ మూత‌ప‌డ‌నున్న బ్యాంకులు..!

కేంద్రంలోని ప్ర‌ధాని మోడీ ప్ర‌భుత్వం మాకు వ్య‌తిరేకంగా నిర్ణ‌యాల‌ను తీసుకుంటోంది.. ఆ నిర్ణ‌యాల‌ను నిర‌సిస్తూ రెండు రోజుల‌పాటు బంద్ చేస్తున్నామంటూ ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేష‌న్ స‌భ్యులు వెల్ల‌డించారు. కాగా, ఇటీవ‌ల కాలంలో...

ప్రతి గుడి కట్టడాలపై బూతు బొమ్మలు ఎందుకుంటాయి?

మనము గుళ్లో కి వెళ్తే చాలు, కట్టడాల మీద ఎన్నోబూతు  బొమ్మలుంటాయి. భారత దేశంలో నలుదిక్కుల ఎటు చూసిన ఉన్న ప్రతి గుడిలో  ఈ బూతు బొమ్మలుంటాయి. మరి ఏంటి ఇవి.. అసలు అవి...

మనుషులను పోలిన మనుషులుంటారా..! నిజమా..?

నిజమేనా అని  ఆశ్చర్యం  అనిపించినా.. ఇవి చూస్తున్నపుడే, ఇలాంటివి వింటున్నపుడే...  నిజమని నమ్మక తప్పదు.  మన పురాణాలలో ఉన్న  వారిలో  లానే  విదేశీ పురాణాలలో కూడా  ఆలాంటి వ్యక్తులు  ఉన్నారంటే, ఆశ్చర్యం  తో...

వంగ‌వీటి విగ్ర‌హం తొల‌గింపు.. కుట్ర‌లో భాగ‌మేనా..?

కాపునాడు నేత‌లు మ‌రోసారి ఏపీ ప్ర‌భుత్వంపై ఫైర‌య్యారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు డౌన్‌.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసు యంత్రాంగం అలెర్టై భ‌ద్ర‌త‌ను మ‌రింత క‌ట్టుద‌ట్టం చేసింది. ఈ సంఘ‌ట‌నంతా...

గాల్లోనే ఆగిన విమాన ఇంజిన్‌.. ఆపై..!

గాల్లో ఉన్నప్పుడే ఇండిగో ఎయిర్‌బస్‌ ఏ320 నియో విమానం ఇంజిన్‌ పని చేయకుండా పోవడం ఘటనపై పౌర విమాన మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వెంటనే విచారణ జరిపించాలని ఆదేశించింది....

అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మరో ఆలయమా..!

నాలుగో గది తెరవక పోవడము  కారణం నాగశబ్దమే...నాగ బంధం తో కూడిన నాలుగో గది తెరిస్తే నాశనం తప్పదంటున్న  ఆస్థికుల బలమైన నమ్మకం . అనంత పద్మ నాభ స్వామి ఆలయం లో అపుడు ఆటంకంగా...

అయ్య‌ప్ప స‌న్నిధానంలో మ‌హిళ‌.. ఈమెదీ 50 ఏళ్ల‌లోపే..!

శ‌బ‌రిమ‌ల వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఆల‌యంలోకి మ‌హిళ‌లు ప్ర‌వేశించ‌డాన్ని హిందూత్వ వాదులు చేస్తున్న ఆందోళ‌న‌కు కౌంట‌ర్‌గా వామ‌ప‌క్షాలు కూడా నిర‌స‌న‌లు చేస్తున్నాయి. దీంతో కేర‌ళ అంత‌టా ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. అయితే, నిన్న...

వ‌ర్ధ‌మాన న‌టి, మోడ‌ల్‌పై అత్యాచారం – కేసు న‌మోదు..!

నీకు సినిమాల్లో హీరోయిన్‌గా అవ‌కాశాలు రావాలంటే ఒక రాత్రి నాతో గ‌డ‌పాల్సిందే. లేకుంటే హీరోయిన్ కాదు క‌దా..! క‌నీసం చిన్న క్యారెక్ట‌ర్‌కు కూడా ప‌నికిరాకుండా చేస్తానంటూ బెదిరించి త‌న‌పై ప‌లుమార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డాడంటూ...

విశ్వం ఎక్కడ ఆరంభమైంది? ఎక్కడ అంతమవుతుంది?

విశ్వం లో  భూమి , చంద్రుడు, గ్రహాలు, ఉపగ్రహాలు,  నక్షత్రాలు ..  ఎన్నెన్నో  తనలో  సృష్టి దాచుకుంది.  అంతే కాకుండా ఈ భూమి  ఫై సముద్రాలు, వేల  జీవ రాసులు, అడవులు  కలిగిన...

ఐఏఎస్ అధికారిణి చంద్ర‌క‌ళ‌కు మాఫియాల‌తో సంబంధాలు..?

ఇసుక, మైనింగ్ స్కామ్ మాఫియాల‌తో సంబంధాల‌ను కొన‌సాగిస్తూ భారీగా ఆస్తుల‌ను వెన‌కేసుకుంద‌న్న ఆరోప‌ణ‌ల‌తో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన‌ ఐఏఎస్ అధికారిణి చంద్ర‌క‌ళ‌పై కేసు న‌మోదైంది. అందులో భాగంగా చంద్ర‌క‌ళ‌పై సీబీఐ దాడుల‌తో త‌న జూలును...

Latest News

Popular Posts