Thursday, January 17, 2019

మ‌ద్దెలచెరువు సూరి హ‌త్య కేసు.. భానుకిర‌ణ్ నిర్దోషా..?

ఏడేళ్ల క్రితం హైద్రాబాద్‌లో మ‌ద్దెల చెరువు సూరి హ‌త్య కేసు సంచలనం రేపిన సంగ‌తి తెలిసిందే. 2011 జనవరి 3న‌ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ సమీపంలో ని నవోదయ కాలనీలో మద్దెల చెరువు...

ఝాన్సీ లక్ష్మీ భాయ్ గురించి మీకు తెలియని సత్యాలు

చిన్నపుడే తల్లి చనిపోయింది.  తండ్రి  పెంచాల్సిన పరిస్థితి. అతి చిన్న వయసుల్లోనే పెళ్లి చేసారు. అంతలోనే విషాదం పుట్టిన కొడుకు చనిపోయాడు. ఆ బాధను తట్టుకోలేక  భర్త  మరణం. అడుగడుగునా కష్టాలు.   దత్తత...

అయ్య‌ప్ప స‌న్నిధానంలో మ‌హిళ‌.. ఈమెదీ 50 ఏళ్ల‌లోపే..!

శ‌బ‌రిమ‌ల వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఆల‌యంలోకి మ‌హిళ‌లు ప్ర‌వేశించ‌డాన్ని హిందూత్వ వాదులు చేస్తున్న ఆందోళ‌న‌కు కౌంట‌ర్‌గా వామ‌ప‌క్షాలు కూడా నిర‌స‌న‌లు చేస్తున్నాయి. దీంతో కేర‌ళ అంత‌టా ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. అయితే, నిన్న...

వంగ‌వీటి క‌త్తి (స్పెష‌ల్ స్టోరీ)

ఒక న‌గ‌రం మీద ప‌ట్టుకోసం జ‌రిగిన ఆదిప‌త్య పోరాటం త‌రువాతి కాలంలో కుటుంబాల పోరాటంగా, ఆ త‌రువాత కులాల పోరాటంగా మారింది. అది రాష్ట్ర రాజ‌కీయాల‌ను విప‌రీతంగా ప్ర‌భావితం చేసింది. ఒక వ్య‌క్తి...

నెట్టింట్లో భారత్‌ రికార్డు

భారత్‌ ఆర్థిక వ్యవస్థలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ దూసుకెళ్తోంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశ వ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక రంగం ఎంతో అభివృద్ధి చెందింది. అదేవిధంగా టెక్నాలజీని అందరికీ చేరువ...

RRR తాజా అప్డేట్‌

రాజ‌మౌళి సినిమాలో యాక్ష‌న్ సీన్స్ ఓ లెవ‌ల్లో ఉంటాయ‌న్న సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. న‌చ్చే వ‌ర‌కు రాజీ ప‌డ‌ని జ‌క్క‌న్న ఆర్‌.ఆర్‌.ఆర్ యాక్ష‌న్ కోసం 15 రోజుల‌పాటు కేటాయించాడు. ట్రిపుల్ ఆర్‌లో హైలెట్‌గా...

రూ.2వేల నోట్ల ర‌ద్దుపై ఆర్థిక వ్య‌వ‌హారాల కార్య‌ద‌ర్శి క్లారిటీ..!

కేంద్రంలోని మోడీ స‌ర్కార్ స‌రికొత్త నిర్ణ‌యం. రిజ‌ర్వు బ్యాంక్ ఇక‌పై రూ.2వేల నోట్లను ముద్ర‌ణ చేయ‌దు. అందుకు కార‌ణం అతి త్వ‌ర‌లో సాధార‌ణ ఎన్నిక‌లు రానుండ‌ట‌మే అంటూ గురువారం నాడు ప‌లు మీడియా...

మనుషులను పోలిన మనుషులుంటారా..! నిజమా..?

నిజమేనా అని  ఆశ్చర్యం  అనిపించినా.. ఇవి చూస్తున్నపుడే, ఇలాంటివి వింటున్నపుడే...  నిజమని నమ్మక తప్పదు.  మన పురాణాలలో ఉన్న  వారిలో  లానే  విదేశీ పురాణాలలో కూడా  ఆలాంటి వ్యక్తులు  ఉన్నారంటే, ఆశ్చర్యం  తో...

తెలుగు రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తున్న స్వైన్ ఫ్లూ..!

వాతావరణం చల్లబడితే చాలు హెచ్1 ఎన్1 వైరస్ వేగంగా విజృంభిస్తోంది. అసలే చలికాలం, ఆపై పెథాయ్ ఎఫెక్ట్తో తెలుగు రాష్ట్రాల్లో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి చేరడంతో స్వైన్ ఫ్లూ లక్షణాలతో...

డిసెంబర్‌ 31లోగా మార్చుకోవాల్సిందే..!

మీ దగ్గర చిప్‌తో కూడిన ఏటీఎం, క్రెడిట్‌ కార్డు లేదా.?, అయితే మీరు కార్డు ద్వారా లావాదేవీలు చేయడం ఇక కుదరుదు. మరో వారం రోజుల్లోగా మ్యాగ్నటిక్‌ స్టిప్‌ కలిగిన కార్డులను మార్చుకోవాల్సిందేనని...

Latest Posts

Popular Posts