Tuesday, January 22, 2019

నీళ్ల బాటిల్ త‌ల‌పై వేసింద‌ని మ‌హిళ దారుణ హ‌త్య‌..!

మనము నివసిస్తున్న ప్రాంతాల్లో ఇరుగుపొరుగంటే ఎంతో కలిసి పోతూ, బంధువులకంటే ముందుగా సమస్య వచ్చిందంటే పలకరించే రోజులు ఇపుడు లేవని ఇలాంటి సంఘటనలు చూస్తున్నపుడే అర్ధమవుతుంది. చుట్టూపక్కవారితో చిన్నచిన్నగొడవలు మామూలే కానీ చిన్న...

భ‌ర్త దుబాయ్‌లో .. ఇంటిప‌క్క‌నే ప్రియుడు.. అంత‌లో దారుణం..!

వివాహేతర సంబంధం కారణంగా ఓ వివాహిత దారుణ హత్యకు గురైన ఘటన శ్రీ కాకుళం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది శ్రీ కాకుళం జిల్లాలోని టెక్కలి మండలం, లింగాలవలస పంచాయ‌తీ బలరాంపూర్ కాలానికి చెందిన...

స్కూలు క‌రెస్పాండెంట్ కామ దాహానికి..!

విద్యాబుద్ధులు నేర్పించి, కన్నవారిలా కంటికి రెప్పలా కాపాడాల్సినవాడు కామాంధుడిగా మారాడు. బావి భారత తరాలకు ఆదర్శంగా విద్యార్థులను తీర్చిదిద్దుతారని, సమాజంలో సమస్యలను ఎదుర్కొనే విధంగా పిల్లలకు మంచి నడవడిక, బుద్ది నేర్పిస్తారని, తల్లిదండ్రులుఎంతో...

జైల్లో ఉన్న శ‌శిక‌ళ అస‌లు బండారం బ‌ట్ట‌బ‌య‌లు..!

జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ అరెస్ట్ అయ్యిందని మనందరికీ తెలుసు. దీనికి గాను కోర్ట్ శశికళకు ఏడూ సంవత్సరాల జైలు శిక్షవేసింది. కానీ శశికళ మాత్రం జైల్లో రాజా భోగాలు అనుభవిస్తూ ఒకరాణిలా...

పంచాయ‌తీ ఎన్నిక‌లు – కుటుంబం.. కుటుంబ బ‌హిష్క‌ర‌ణ‌..!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో త‌మ‌మాట విన‌డం లేదంటూ మంచిర్యాల జిల్లాలో ఒక కుటుంబాన్ని గ్రామస్తులు వెలేశారు. హ‌జీపూర్ మండ‌లం గుడిపేట‌లో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. అయితే, గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో 6వ వార్డు...

క‌ద‌ప ద‌ర్గాను సంద‌ర్శించిన ఏ.ఆర్‌.రెహ‌మాన్

క‌డ‌ప అమీన్ పీర్‌ ద‌ర్గా ఉరుసు ఉత్స‌వాలు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఉత్స‌వాల్లో కీల‌క ఘ‌ట్ట‌మైన గంధం కార్య‌క్ర‌మం అంగ‌రంగ వైభంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి దేశంలోని ప‌లు ప్రాంతాల నుంచి వేల సంఖ్య‌లో...

కూతురుపై క‌న్నేసిన య‌జ‌మాని.. మ‌న‌స్థాపంతో త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌..!

తన దగ్గర పనిచేస్తున్న యువతిపై కన్నేసిన యజమాని కోరిక తీర్చాల్సిందిగా వేధించాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి సదరు వ్యక్తిని నిలదీయగా కుమార్తెను తన దగ్గరకు పంపకుంటే అంతు చూస్తానని ఇంటికెళ్లి...

ఎమ్మెల్యే పదవికి ఆకుల సత్య నారాయణ రాజీనామా

రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖ ను అసెంబ్లీ స్పీకర్‌కు మరికొద్ది సేప‌ట్లో అంద‌జేయ‌నున్నారు. అలాగే బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా...

బాల్యాన్ని బ‌లితీసుకున్న వివాహం.. స‌మాజాన్ని ప్ర‌శ్నిస్తున్న సూసైడ్ లేఖ‌..!

మా కోసం రోజు రోజుకు ఎన్నో ప్రత్యేక చట్టాలు వ‌స్తున్నాయి. అదేవిధంగా రోజురోజుకు నేరాలూ అంతే వేగంగా పుట్టుకొస్తున్నాయి. అలా పుట్టుకొచ్చిన నేరాల‌కు బలైన వారిలో నేనూ ఒకదాన్ని. గర్భంలో పడింది ఆడపిల్ల...

బెట్టింగ్‌ల‌కు బానిసై.. భార్య అని కూడా చూడ‌కుండా..!

బెట్టింగ్‌ల‌కు బానిసైన ఓ భ‌ర్త‌ డబ్బు కోసం భార్యను చిత్ర హింసల‌కు గురి చేశాడు. ఇంట్లో ఉన్న డ‌బ్బు, న‌గ‌లు, వ‌స్తువులు ఇలా ఉన్నవ‌న్నీ అమ్మేసి చివ‌ర‌కు బెట్టింగ్‌ల కోసం అద‌న‌పు క‌ట్నం...

Latest Posts

Popular Posts