Sunday, June 16, 2019

Election Results - 2019

Election Results – 2019

ఏపీ డిప్యూటీ సీఎంకు త‌ప్పిన పెను ప్ర‌మాదం..!

ఏపీ డిప్యూటీ సీఎంకు తృటిలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. కాగా, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మంత్రివ‌ర్గం ఏర్పాటులో భాగంగా ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేల‌ను ఉప ముఖ్య‌మంత్రులుగా అవ‌కాశం క‌ల్పించిన సంగ‌తి...

సీఎం జ‌గ‌న్ : ఎంపీల‌కు మ‌రోమారు స‌ల‌హాలు – సూచ‌న‌లు..!

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ సిద్ధ‌మ‌వుతోంది. దీనిలో భాగంగా ఢిల్లీ వేదిక‌గా వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం మ‌రికొద్దిసేప‌ట్లో ప్రారంభం కానుంది. ఆ పార్టీ అధ్య‌క్షుడు,...

జ‌గ‌న్ పాల‌న భేషుగ్గా ఉంది : మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి

ఏపీ ముఖ్య‌మంత్రిగా ఎన్నికైన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పాల‌న ప్ర‌స్తుతం భేషుగ్గా ఉంద‌ని, జ‌గ‌న్ త‌న పాల‌న‌ను ఇలానే ఐదేళ్ల‌పాటు కొన‌సాగిస్తే తామంతా అభిమానిస్తామ‌ని మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి అన్నారు. కాగా, ఈ...

బిగ్ బ్రేకింగ్ : చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కాగా, ఈ రోజు అమ‌రావ‌తిలోని టీడీపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో వ‌ర్క్‌షాప్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. స‌మావేశానికి హాజ‌రైన టీడీపీ...

కోర్టుల చుట్టూ తిరిగే వ్య‌క్తి అలా మాట్లాడ‌కూడ‌దు : ఎమ్మెల్యే బుచ్చ‌య్య చౌద‌రి

వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో లా అండ్ ఆర్డ‌ర్ అదుపుత‌ప్పుతోంద‌ని టీడీపీ శ్రేణులు ఆరోపించారు. కాగా, ఈ రోజు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న అమ‌రావ‌తి వేదిక‌గా...

ఎన్టీఆర్ ట్ర‌స్ట్ మ‌రో సేవా దృక్ప‌థం..!

నిరంత‌ర సేవా కార్య‌క్ర‌మాల‌తో దూసుకుపోతున్న ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ మ‌రోసారి త‌న మాన‌వ‌తా దృక్ప‌థాన్ని చాటుకుంది. 80 మంది త‌ల‌సీమియా బాధితుల‌ను ద‌త్త‌త తీసుకుంది. వారి ఆరోగ్య‌ప‌ర‌మైన ప్ర‌తి అంశాన్ని ఎన్టీఆర్ ట్ర‌స్ట్...

మాజీ సీఎం చంద్ర‌బాబుపై హైకోర్టులో పిటిష‌న్‌..!

ఏపీ మాజీ సీఎం నారా చంద్ర‌బాబుపై హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. రిప‌బ్లిక్ పార్టీ నేత అనీల్‌కుమార్ దాఖ‌లు చేసిన ఆ పిటిష‌న్‌లో గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబు టీడీపీ ఎన్నిక‌ల...

ప్ర‌తి త‌ల్లిదండ్రుల‌కు రూ.15,000 పంపిణీ : సీఎం జ‌గ‌న్‌

ప్ర‌తి ఒక్క త‌ల్లిదండ్రుల పిల్ల‌లు వారి వారి జీవితాల్లో ఉన్న‌త స్థితికి చేరుకోవాల‌న్న‌దే త‌న త‌న ఆశ‌, కోరిక అని ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అన్నారు. కాగా, ఈ రోజు తాడేప‌ల్లి...

అనంత‌పురం ఘ‌ట‌న‌పై సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

అనంత‌పురం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో గ‌త కొద్ది రోజులుగా వ‌రుస‌గా న‌వ‌జాతి శిశువుల మ‌ర‌ణాలు చోటు చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. కాగా, 11 రోజుల వ్య‌వ‌ధిలో 12 మంది న‌వ‌జాతి శిశువులు మృతి చెందారు....

Latest News

Popular Posts