ఆ 2 ఛానల్లపై 100 కోట్ల ధావా వేయబోతున్నా నాతో పెట్టుకొంటారా ? : పీవీపీ సీరియస్

0
170
ఆ 3 ఛానల్లపై 100 కోట్ల ధావా వేయబోతున్న నాతో పెట్టుకొంటారా ? : పీవీపీ సీరియస్
ఆ 3 ఛానల్లపై 100 కోట్ల ధావా వేయబోతున్న నాతో పెట్టుకొంటారా ? : పీవీపీ సీరియస్

విజయవాడ YCP ఎం‌పీ అభ్యర్థిగా పోటీచేసిన ప్రముఖ టాలీవుడ్ నిర్మాత “ప్రసాద్ V పొట్లూరి” మొదటిసారి సీరియస్ అయ్యారు. తెలుగు రాష్ట్రలో పనిచేస్తున్న 2 ప్రముఖ చానల్స్ పై, ఒక్క చానల్ మీద 100 కోట్ల ధావా వేస్తున్నట్లు ప్రకటించారు PVP. కొన్ని నిమిషాల క్రితమే ప్రెస్ మీట్ పెట్టిన ఆయన.. తెలుగు రాష్ట్రలో పనిచేస్తున్న 2 ప్రముఖ చానల్స్ నాపై అసత్య ప్రచారాలు చేశాయని.. నాపై CBI కేసులు కూడా ఉన్నాయని ఒక పార్లమెంట్ సభ్యుడితో చర్చ కార్యక్రమం చేశారని.. అవన్నీ అసత్య ప్రచారాలు కాబట్టి ఆ రెండు ఛానెల్స్ పై పరువు నష్టం ధావా వేస్తున్నట్లు చెప్పారు PVP. పైగా నాతో ఎవ్వరూ ఎప్పుకోవద్దు.. పొరపాటూనా పెట్టికుంటే ఎంత దూరం వెళ్లడానికైనా నేను రెడీ అని వార్నింగ్ ఇచ్చారు PVP.

Posted by YSR Congress Party – YSRCP on Saturday, April 13, 2019