బ్రేకింగ్ న్యూస్ : మావోయిస్టుల ఘాతుకం : బీజేపీ MLA సహా ఐదుగురు మృతి..?

0
122
బ్రేకింగ్ న్యూస్ : మావోయిస్టుల ఘాతుకం : బీజేపీ MLA సహా ఐదుగురు మృతి..?
బ్రేకింగ్ న్యూస్ : మావోయిస్టుల ఘాతుకం : బీజేపీ MLA సహా ఐదుగురు మృతి..?

ఎన్నికల ప్రచార వేళ ఛత్తీస్‌గఢ్‌ లో మావోయిస్టులు రెచ్చిపోయారు. తొలిదశ పోలింగ్‌కు ముందు దంతెవాడ అడవుల్లో రక్తపుటేరులు పారించారు. ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళ్తున్న బీజేపీ కాన్వాయ్‌పై  మెరుపు దాడి చేశారు. మావోయిస్టుల దాడిలో దంతెవాడ BJP ఎమ్మెల్యే భీమా మందావి సహా ఐదుగురు భద్రతా సిబ్బంది చనిపోయినట్లు సమాచారం.