ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు తీవ్ర ప‌రాభ‌వం..

0
89

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు రెండుస్థానాల్లోనూ ఘోర ప‌రాజ‌యం.. తీవ్ర ప‌రాభ‌వానికి కార‌ణ‌మైంది పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఆయన్ను ఓడించారు ఏపీ ప్ర‌జ‌లు . గాజువాక, భీమవరం రెండు స్థానాల్లో జనసేనానికి ఓట‌మి ఎదుర‌యింది.

గాజువాకలో పవన్‌పై వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డి గెలుపొందారు. భీమవరంలో కూడా సమీప వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ 8500 మెజార్టీతో పవన్‌పై విజయం సాధించారు. రాజోలు నియోజవర్గంలో మాత్రం జనసేన అభ్యర్థి లీడ్ చేయ‌గ‌లిగారు.