తెలివిలేనివాళ్ల మాట తీరు.. బామ్మ చెప్పిన క‌థ‌లో..!

0
228

చెప్పే వాడికి చెవుడు ఉంటే.. వినేవాడికి వివేకం ఉండాలి అంటూ మ‌న పూర్వీకులు చెప్పిన సామెత ప్ర‌తి ఒక్క‌రికి విధిత‌మే. పూర్వీకులు చెప్పిన‌ట్టుగానే ప్ర‌తి ఒక్క‌రు ఎదుటి వారు చెప్పిన మాట నిజ‌మా..? అబ‌ద్ద‌మా..? అని ఒక్క‌సారి ఆలోచించాలి. ముందు.. వెనుక ఆలోచించ‌కుండా ఎదుటి వ్య‌క్తి చెప్పిన మాటే వాస్త‌వ‌మ‌ని అడుగేస్తే ఆ త‌రువాత ఇబ్బంది ప‌డేది మ‌న‌మే. అలా తెలిసీ తెలియ‌కుండా మాట్లాడిన మాట‌లు తెచ్చే అన‌ర్ధాల ఉదంతంతో ఈ బామ్మ చెప్పిన క‌థ మీ కోసం..!