అస్సాం పోలీసులు మ‌రీ ఫ‌న్నీ గురూ..

0
73

ఎవ‌రివో డ‌బ్బులు దొరికాయి.. పోలీస్ స్టేష‌న్లో భ‌ద్ర‌ప‌రిచాం.. వ‌చ్చి తీసుకోండి అంటే.. పోగొట్టుకున్నోళ్లు ఎగేసుకువెళ్లి తెచ్చుకుంటారు. రోడ్డు మీద భారీగా గంజాయి ప్యాకెట్లు దొరికాయి. ఎవ‌రివో వ‌చ్చి తీసుకోండి అంటే ఎవ‌రొస్తారు చెప్పండి. మీరీ ఫ‌న్నీ కాక‌పోతే.. మ‌న అస్సాం పోలీసులు ఇదే ప్ర‌క‌ట‌న చేశారు.

” చ‌గోలియా చెక్‌పోస్ట్ ప‌రిస‌ర ప్రాంతాల్లో భారీ మొత్తంలో (590కేజీలు) క‌న్న‌బీస్ లేదా గంజాయి ట్ర‌క్కుతో స‌హా ఎవ‌రైనా పోగొట్టుకున్నారా..? మీరేం భ‌య‌ప‌డ‌కండి. మేము వాటిని క‌నుగొన్నాం.. ద‌య‌చేసి దుబ్రి పోలీసుల‌తో ట‌చ్ లో ఉండండి. మీకు క‌చ్చితంగా హెల్ప్ చేస్తారంటూ ప్ర‌క‌ట‌న చేశారు. ఆ పోస్ట్ ఇదే.. పిచ్చ కామెడీ క‌దూ..