లిప్‌లాక్‌పై క్లారిటీ ఇచ్చిన అక్సాఖాన్‌..!

0
356

ఇష్ట‌మైన వ్య‌క్తిని క‌లిసిన స‌మ‌యంలో ఎవ‌రైనా క‌లిగే ఫీలింగ్ చాలా బాగుంటుంద‌ని, అటువంటి అనుభ‌వం త‌న‌కు టాలీవుట్ న‌ట‌రుద్రుడు ఎన్టీఆర్‌ను కలిసిన స‌మ‌యంలో ఎదురైంద‌ని ప్ర‌ముఖ నృత్య‌కారిణి ఆక్సాఖాన్ చెప్పారు. అంతేకాక త‌న‌కు ల‌వ్ & రొమాంటిక్ స్టోరీస్ కాకుండా కామెడీ, మెసేజ్ ఒరియంటెడ్ సినిమాల్లో న‌టించాల‌న్న ఆస‌క్తి ఉంద‌ని, అటువంటి క‌థ‌లు వ‌స్తే తాను ఒకే చెప్పస్తానంటూ ప్ర‌స్తుతం తాను న‌టిస్తున్న సినిమా వివ‌రాల‌ను ఇంట‌ర్వ్యూలో పంచుకుంది. ఆ ఇంట‌ర్వ్యూకు సంబంధించిన ఫుల్ వీడియో మీ కోసం..!