జనసేనకు ఎన్ని సీట్లు ? : హైపర్ ఆది సంచలన సర్వే

0
160
జనసేనకు ఎన్ని సీట్లు ? : హైపర్ ఆది సంచలన సర్వే
జనసేనకు ఎన్ని సీట్లు ? : హైపర్ ఆది సంచలన సర్వే

రోజురోజుకి ఎన్నికల ఫలితాల విడుదలకు సమయం దగ్గర పడుతుంది. తెలంగాణలో ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారు ? అనే విషయం పెద్దగా ఆసక్తి లేదు కానీ.. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఎవరు గెలుస్తారు ? ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు ? అనే చర్చ జోరుగా సాగుతుంది. అందులో బాగంగానే ఇప్పటికే ఎన్నడూ లేని విదంగా వందకు పైగా సర్వేలు వచ్చాయి.. వెళ్ళాయి. వచ్చిన ఆ వంద సర్వేల్లో కూడా జనసేనకు ఎక్కడ పెద్దగా ప్రాధాన్యత లేదు.

ఏదో 3 నుండి 10 లోపు సీట్లు రావోచ్చు అన్నాయి తప్ప.. ఏ ఒక్క సర్వే కూడా పవన్ కళ్యాణ్ “కింగ్ మేకర్” కాబోతున్నాడు అని చెప్పలేదు.ఇలాంటి సమయంలో జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది తనదైన స్టైల్లో ఒక సర్వే బయటపెట్టడాని తెలుస్తుంది. అదికూడా అన్నీ పార్టీలకు కలిపి కాదు.. కేవలం తన అభిమాన హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు గెలవనున్నడు అనే దానిపైనే ఒక ఫిగర్ రిలీజ్ చేశాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కారణం ఆది సర్వే ఎవ్వరూ ఊహించని విదంగా ఉండడామే. అవును ఆది రిలీజ్ చేసిన ఫిగర్ ని బట్టి చూస్తే జనసేన ఏకంగా 90 సీట్లు గెలుచుకుంటుందని తెలుస్తుంది. అలా అని ఇదేదో తూతు మంత్రంగా చెప్పడం లేదని.. ప్రజల ఫల్స్ ని బట్టే చెబుతున్నాను.. 23న నేను చెప్పింది జరిగి తీరుతుంది అని ఆది ఛాలెంజ్ చేస్నినట్లు తెలుస్తుంది.