ఏపీ ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల.. అమ్మాయిలే టాప్‌..!

0
117

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇంటర్మీడియ‌ట్ ఫలితాలు విడుద‌ల‌య్యాయి. ఇంట‌ర్ బోర్డు కార్య‌ద‌ర్శి ఉద‌య ల‌క్ష్మీ కాసేప‌టి క్రిత‌మే ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు.

ఇంట‌ర్ ఫ‌లితాల‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు ఇలా ఉన్నాయి.

# ఇంట‌ర్ సెకండియ‌ర్‌లో ఉత్తీర్ణ‌త శాతం 72
# ఉత్తీర్ణ‌త శాతం ప్ర‌కారం కృష్ణా జిల్లాకు మొద‌టి స్థానం
# 72 శాతం మంది బాలిక‌లు ఉత్తీర్ణ‌త‌
# మొద‌టిసారిగా గ్రేడింగ్ విధానంలో ఫ‌లితాలు
# సెకండియ‌ర్‌లో 9వేల 340 మందికి 10కి 10 గ్రేడింగ్‌

# ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌లో 60 శాతం ఉత్తీర్ణత‌
# ఉత్తీర్ణ‌త శాతం ప్ర‌కారం కృష్ణా జిల్లాకు మొద‌టి స్థానం
# ఫ‌స్టియ‌ర్‌లో 13 వేల 966 మందికి 10కి 10 గ్రేడింగ్‌

# మే 14న అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ