వైసీపీకి 130 అసెంబ్లీ స్థానాలు ప‌క్కా – ఈ సంస్థ చేసిన స‌ర్వే తెలంగాణ‌లో నిజ‌మైంది..!

0
257

గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో జ‌రిగిన తెలంగాణ ముంద‌స్తు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి క‌చ్చిత‌త్వంతో కూడిన ఎగ్జిట్‌పోల్స్‌ను విడుద‌ల చేసిన సీపీఎస్ స‌ర్వే అధినేత వేణుగోపాల్‌రావు కాసేప‌టి క్రితం ఏపీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఎగ్జిట్‌పోల్స్‌ను వెల్ల‌డించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీకి 130 నుంచి 133 అసెంబ్లీ స్థానాలను గెలుపొందుతుంద‌ని తెలిపారు. ప్రధాన ప్ర‌త్య‌ర్ధిపార్టీ టీడీపీకి కేవ‌లం 40 శాతం మాత్ర‌మే ఓట్ షేర్ ఉంటుంద‌ని తెలిపారు.