ఏపీ ఎగ్జిట్‌పోల్స్ : ఐదు ప్ర‌ముఖ‌ సర్వే సంస్థ‌లు వెల్ల‌డించిన ఫ‌లితాలు ఇవే..!

0
224

ఏపీ అసెంబ్లీ, పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి కాసేప‌టి క్రితం ప‌లు ప్ర‌ముఖ సంస్థ‌లు ఎగ్జిట్‌పోల్స్ ఫ‌లితాల‌ను వెల్ల‌డించాయి. అందులో ప్ర‌ముఖ సంస్థ‌లు వెల్ల‌డించిన ఎగ్జిట్‌పోల్స్ రిజ‌ల్ట్స్ ఇలా ఉన్నాయి.

సీఓటర్స్ పార్ల‌మెంట్ ఎగ్జిట్‌పోల్స్ ఫ‌లితాలు
తెలుగుదేశం : 14
వైఎస్ఆర్ కాంగ్రెస్ : 11

పీపుల్స్ పల్స్ అసెంబ్లీ స్థానాల ఎగ్జిట్‌పోల్స్ ఫ‌లితాలు

టీడీపీ : 59
వైఎస్ఆర్ కాంగ్రెస్ : 112
జనసేన : 04

పీపుల్స్ పల్స్ పార్ల‌మెంట్‌ స్థానాల ఎగ్జిట్‌పోల్స్ ఫ‌లితాలు

తెలుగుదేశం : 4 నుంచి 6,
వైఎస్ఆర్ కాంగ్రెస్ : 18 నుంచి 21,
జనసేన : 0 నుంచి 1

ఇండియా టుడే పార్ల‌మెంట్ స్థానాల ఎగ్జిట్‌పోల్స్ ఫ‌లితాలు
తెలుగుదేశం : 4 నుంచి 6
వైఎస్ఆర్ కాంగ్రెస్ : 18 నుంచి 20
వైఎస్ఆర్ కాంగ్రెస్: 0 నుంచి 1
కాంగ్రెస్‌: 0 నుంచి 1
ఇతరులు: 0

ఐఎన్‌ఎస్‌ఎస్ అసెంబ్లీ స్థానాల ఎగ్జిట్‌పోల్స్ ఫ‌లితాలు
తెలుగుదేశం : 118
వైఎస్ఆర్ కాంగ్రెస్ : 52
జనసేన : 3 నుంచి 5
కాంగ్రెస్‌ : 0
బీజేపీ : 0
ఇతరులు : 0

లగడపాటి సర్వే అసెంబ్లీ స్థానాల ఎగ్జిట్‌పోల్స్ ఫ‌లితాలు
తెలుగుదేశం : 90 నుంచి 110
వైఎస్ఆర్ కాంగ్రెస్ : 65 నుంచి 79
బీజేపీ : 0
కాంగ్రెస్ : 0
ఇతరులు : 1 నుంచి 5

లగడపాటి సర్వే పార్ల‌మెంట్ స్థానాల ఎగ్జిట్‌పోల్స్ ఫ‌లితాలు
తెలుగుదేశం : 13 – 17
వైఎస్ఆర్ కాంగ్రెస్ : 8 – 12
బీజేపీ : 0
కాంగ్రెస్ : 0
ఇతరులు: 0 నుంచి 1