బిగ్ బ్రేకింగ్ : సీఎం జగన్ చేతికి చిక్కిన బాబు లోకేష్ బండారం..!

0
265

అధికారం కోసం ప్ర‌య‌త్నించి అందుకోలేక‌పోయిన పార్టీ జ‌న‌సేన‌.., అధికారంలో ఉండి కూడా అనేక పొర‌పాట్లు చేసి ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసిన పార్టీ తెలుగుదేశం అంటూ ప్ర‌ముఖ రాజ‌కీయ విశ్లేష‌కులు తెల‌క‌ప‌ల్లి ర‌వి ప్ర‌స్తుత రాజ‌కీయాల‌పై విశ్లేష‌ణ చేశారు.