ముగిసిన మంత్రివర్గ సమావేశం : సుమారు రెండు గంటలపాటు చర్చ

0
64
ముగిసిన మంత్రివర్గ సమావేశం : సుమారు రెండు గంటలపాటు చర్చ

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో ఈరోజు మధ్యాహ్నం నిర్వహించిన ఏపీ మంత్రి వర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ముఖ్యంగా కరువు అంశాలతోపాటు పోనీ తుఫాన్, తాగునీటి ఎద్దడి, ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో పాటు… ఉపాధి హామీ పథకంలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడం పై అధికారులను ముఖ్యమంత్రి అభినందించినట్లు సమాచారం