బిగ్ బ్రేకింగ్ : మ‌రో మీడియా ఛానెల్ స‌ర్వే అవుట్‌..! నియోజ‌క‌వ‌ర్గాల వారీగా లెక్క‌లు ఇవే..!

0
1277

ఈ ఏడాది ఏప్రిల్ 11న జ‌రిగిన ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మునుపెన్న‌డూ లేని విధంగా పోలింగ్ శాతం న‌మోదైన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అంత‌కుముందు గెలుపోట‌ముల‌పై లెక్క‌లు క‌ట్టిన రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నాలు ఒక్క‌సారిగా త‌ల‌కిందులైపోయాయి. అయితే, మీడియా 9 ఛానెల్ నిర్వ‌హించిన స‌ర్వేలో చాలా ఆశ్య‌ర్చ‌క‌ర ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. ఈ స‌ర్వేను తాము ఏ పార్టీకి కొమ్ముకాస్తూనో.. సామాజిక‌వ‌ర్గాల‌కు మ‌ద్ద‌తుగానో చేయ‌లేద‌ని, ప్ర‌జ‌ల నాడి ఎలా ఉంది అని తెలుసుకోవ‌డం కోస‌మే ఈ స‌ర్వే చేసిన‌ట్టు మీడియా 9 ఛానెల్ తెలిపింది.

అయితే, మీడియా 9 ఛానెల్ స‌ర్వే లెక్క‌ల ప్ర‌కారం ఏపీలోని నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలిచే రాజ‌కీయ పార్టీల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

1) అనంత‌పురం జిల్లాలో..

రాయ‌దుర్గం : వైసీపీ
ఉర‌వ‌కొండ : వైసీపీ
గుంత‌క‌ల్ : వైసీపీ
తాడిప‌ర్తి : టీడీపీ
సింగ‌న‌మ‌ల : వైసీపీ
అనంత‌పురం అర్బ‌న్ : వైసీపీ
క‌ళ్యాణ‌దుర్గం : టీడీపీ
రాప్తాడు : టీడీపీ
మ‌డ‌క‌శిర : టీడీపీ
హిందూపురం : టీడీపీ
పెనుగొండ : టీడీపీ
పుట్ట‌ప‌ర్తి : వైసీపీ
ధ‌ర్మ‌వ‌రం : వైసీపీ
క‌దిరి : వైసీపీ

మొత్తం : 14
వైసీపీ : 8
టీడీపీ : 6
జ‌న‌సేన : 0

2) చిత్తూరు జిల్లాలో..

తంబ‌ళ్ల‌ప‌ల్లి : వైసీపీ
పీలేరు : వైసీపీ
మ‌ద‌న‌ప‌ల్లి : వైసీపీ
పుంగ‌నూరు : వైసీపీ
చంద్ర‌గిరి : వైసీపీ
తిరుప‌తి : వైసీపీ
శ్రీ‌కాళ‌హ‌స్తి : టీడీపీ
స‌త్య‌వేడు : వైసీపీ
న‌గ‌రి : వైసీపీ
గంగాధ‌ర నెల్లూరు : వైసీపీ
చిత్తూరు : వైసీపీ
పూత‌ల‌ప‌ట్టు : వైసీపీ
ప‌ల‌మ‌నేరు : వైసీపీ
కుప్పం : వైసీపీ

మొత్తం : 14
వైసీపీ : 12
టీడీపీ : 2
జ‌న‌సేన : 0

3) క‌డ‌ప జిల్లాలో..

బ‌ద్వేల్ : వైసీపీ
రాజంపేట : వైసీపీ
క‌డ‌ప : వైసీపీ
రైల్వే కోడూరు : వైసీపీ
రాయ‌చోటి : వైసీపీ
పులివెందుల : వైసీపీ
క‌మ‌లాపురం : వైసీపీ
జ‌మ్మ‌ల‌మ‌డుగు : వైసీపీ
ప్రొద్దుటూరు : వైసీపీ
మైదుకూరు : వైసీపీ

మొత్తం : 10
వైసీపీ : 10
టీడీనీ : 0
జ‌న‌సేన : 0

4) ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో..

కొవ్వూరు : వైసీపీ
నిడ‌ద‌వోలు : టీడీపీ
ఆచంట : టీడీపీ
పాల‌కొల్లు : టీడీపీ
న‌ర‌సాపురం : టీడీపీ
భీమ‌వ‌రం : వైసీపీ
ఉండి : టీడీపీ
త‌ణుకు : వైసీపీ
తాడేప‌ల్లిగూడెం : టీడీపీ
ఉంగుటూరు : వైసీపీ
దెందులూరు : టీడీపీ
ఏలూరు : వైసీపీ
గోపాల‌పురం : వైసీపీ
పోల‌వ‌రం : వైసీపీ
చింత‌ల‌పూడి : వైసీపీ

మొత్తం 15
వైసీపీ 8
టీడీపీ 7
జ‌న‌సేన : 0

5) తూర్పు గోదావ‌రి జిల్లాలో..

తుని : వైసీపీ
ప్ర‌త్తిపాడు : జ‌న‌సేన‌
పిఠాపురం : టీడీపీ
కాకినాడ రూర‌ల్ : వైసీపీ
పెద్దాపురం : టీడీపీ
అన‌ప‌ర్తి : వైసీపీ
కాకినాడ సిటీ : టీడీపీ
రామ‌చంద్రాపురం : వైసీపీ
ముమ్మిడివ‌రం : టీడీపీ
అమ‌లాపురం : వైసీపీ
రాజోలు : టీడీపీ
గ‌న్న‌వ‌రం : టీడీపీ
కొత్త‌పేట : వైసీపీ
మండ‌పేట : టీడీపీ
రాజ‌న‌గ‌రం : వైసీపీ
రాజ‌మండ్రి సిటీ : టీడీపీ
రాజ‌మండ్రి రూర‌ల్ : టీడీపీ
జ‌గ్గంపేట : వైసీపీ
రంప‌చోడ‌వ‌రం : వైసీపీ

మొత్త :19
వైసీపీ : 9
టీడీపీ : 9
జ‌న‌సేన : 1

6) కృష్ణా జిల్లాలో..

తిరువూరు : వైసీపీ
గ‌న్న‌వ‌రం : టీడీపీ
నూజివీడు : వైసీపీ
గుడివాడ : వైసీపీ
కైక‌లూరు : వైసీపీ
పెడ‌న : జ‌న‌సేన‌
మ‌చిలీప‌ట్నం : వైసీపీ
అవ‌నిగ‌డ్డ : టీడీపీ
పామ‌ర్రు : టీడీపీ
పెన‌మ‌లూరు : టీడీపీ
విజ‌య‌వాడ వెస్ట్ : టీడీపీ
విజ‌య‌వాడ సెంట్ర‌ల్ : టీడీపీ
విజ‌య‌వాడ ఈస్ట్ : టీడీపీ
మైల‌వ‌రం : టీడీపీ
నందిగామ : టీడీపీ
జ‌గ్గ‌య్య‌పేట : టీడీపీ

మొత్తం : 16
వైసీపీ : 5
టీడీపీ : 10
జ‌న‌సేన : 1

7) గుంటూరు జిల్లాలో..

పెద‌కూర‌పాడు : టీడీపీ
తాడికొండ : వైసీపీ
మంగ‌ళ‌గిరి : వైసీపీ
పొన్నూరు : టీడీపీ
వేమూరు : టీడీపీ
రేప‌ల్లె : వైసీపీ
తెనాలి : టీడీపీ
బాప‌ట్ల : వైసీపీ
ప్ర‌త్తిపాడు : టీడీపీ
గుంటూరు వెస్ట్ : టీడీపీ
గుంటూరు ఈస్ట్ : టీడీపీ
చిల‌క‌లూరిపేట : వైసీపీ
న‌ర‌సారావుపేట : వైసీపీ
స‌త్తెన‌ప‌ల్లి : టీడీపీ
వినుకొండ : టీడీపీ
గుర‌జాల : వైసీపీ
మాచ‌ర్ల : వైసీపీ

మొత్తం : 17
వైసీపీ 7
టీడీపీ 10
జ‌న‌సేన 0

8) శ్రీ‌కాకుళం జిల్లాలో..

ఇచ్చాపురం : వైసీపీ
ప‌లాస : టీడీపీ
టెక్క‌లి : టీడీపీ
పాత‌ప‌ట్నం : టీడీపీ
శ్రీ‌కాకుళః : వైసీపీ
ఆముదాలవ‌ల‌స : వైసీపీ
ఎచ్చ‌ర్ల : టీడీపీ
న‌ర‌స‌న్న‌పేట : వైసీపీ
రాజాం : వైసీపీ
పాల‌కొండ : టీడీపీ

మొత్తం : 10
వైసీపీ : 5
టీడీపీ : 5
జ‌న‌సేన : 0

9) ప్ర‌కాశం జిల్లాలో..

ఎర్ర‌గొండ‌పాలెం : వైసీపీ
ద‌ర్శి : వైసీపీ
ప‌ర్చూరు : టీడీపీ
ల‌ద్దంకి : టీడీపీ
చీరాల : వైసీపీ
సంత‌నూత‌ల‌పాడు : టీడీపీ
ఒంగోలు : టీడీపీ
కందుకూరు : వైసీపీ
కొండేపి : టీడీపీ
మార్కాపురం : వైసీపీ
గిద్ద‌లూరు : వైసీపీ
క‌నిగిరి : వైసీపీ

మొత్తం : 12
వైసీపీ : 7
టీడీపీ : 5
జ‌న‌సేన : 0

10) విజ‌య‌న‌గ‌రం జిల్లాలో..

కుర‌పాం : టీడీపీ
పార్వ‌తీపురం : టీడీపీ
సాలూరు : టీడీపీ
బొబ్బిలి : టీడీపీ
చీపుర‌ప‌ల్లి : వైసీపీ
గ‌జ‌ప‌తిన‌గ‌రం : వైసీపీ
నెల్లిమ‌ర్ల : టీడీపీ
విజ‌య‌న‌గ‌రం : వైసీపీ
ఎస్‌.కోట : టీడీపీ

మొత్తం : 9
వైసీపీ : 3
టీడీపీ : 6
జ‌న‌సేన : 0

11) విశాఖ‌ప‌ట్నం జిల్లాలో..

భీమిలి : వైసీపీ
విశాఖ‌ప‌ట్నం ఈస్ట్ : టీడీపీ
విశాఖ‌ప‌ట్నం సౌత్ : వైసీపీ
విశాఖ‌ప‌ట్నం నార్త్ : టీడీపీ
వివాఖ‌ప‌ట్నం వెస్ట్ : టీడీపీ
గాజువాక : జ‌న‌సేన‌
చోడ‌వ‌రం : వైసీపీ
మాడుగుల : వైసీపీ
అర‌కు : వైసీపీ
పాడేరు : వైసీపీ
అన‌కాప‌ల్లి : టీడీపీ
పెందుర్తి : వైసీపీ
య‌ల‌మంచిలి : వైసీపీ
పాయ‌క‌రావుపేట : టీడీపీ
న‌ర్సీప‌ట్నం : వైసీపీ

మొత్తం : 15
వైసీపీ : 9
టీడీపీ : 5
జ‌న‌సేన : 1

12) నెల్లూరు జిల్లాలో..

కావ‌లి : వైసీపీ
ఆత్మ‌కూరు : వైసీపీ
కోవూరు : వైసీపీ
నెల్లూరు సిటీ : వైసీపీ
నెల్లూరు రూర‌ల్ : వైసీపీ
స‌ర్వేప‌ల్లి : వైసీపీ
గూడూరు : వైసీపీ
సూళ్లూరుపేట : వైసీపీ
వెంక‌ట‌గిరి : వైసీపీ
ఉద‌య‌గిరి : వైసీపీ

మొత్తం : 10
వైసీపీ : 10
టీడీపీ : 0
జ‌న‌సేన : 0

13 )క‌ర్నూలు జిల్లాలో..

ఆళ్ల‌గ‌డ్డ : వైసీపీ
శ్రీ‌శైలం : వైసీపీ
నందికొట్కూరు : వైసీపీ
క‌ర్నూలు : టీడీపీ
పాణ్యం : వైసీపీ
నంద్యాల : వైసీపీ
బ‌న‌గాన‌ల‌ప‌ల్లె : వైసీపీ
డోన్ : వైసీపీ
ప‌త్తికొండ : టీడీపీ
కోడుమూరు : వైసీపీ
ఎమ్మిగ‌నూరు : టీడీపీ
మంత్రాల‌యం : వైసీపీ
ఆదోని : టీడీపీ
ఆలూరు : టీడీపీ

మొత్తం : 14
వైసీపీ : 9
టీడీపీ : 5

మొత్తం : 175
వైసీపీ : 100
టీడీపీ : 72
జ‌న‌సేన : 3