నేను పప్పుగాడిని కాదు..

0
77

ఏపీమంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ అసెంబ్లీలో రెచ్చిపోయారు. గ‌త టీడీపీ స‌ర్కారుపైనా లోకేష్ మీదా తీవ్ర‌స్థాయిలో విరుచుకుపడ్డారు. పోల‌వ‌రం ప్రాజ‌క్టు త‌మ పార్టీ అధీనంలోనే పూర్త‌వుతుంద‌ని చెప్పారు. దొంగా, పోలీసు ఒక‌డే అన్న చందంగా చంద్ర‌బాబు స‌ర్క‌రు పోల‌వ‌రం నిర్మాణం చేసింద‌న్నారు.