నానా రచ్చ చేసిన హైదరాబాది యాంకర్ : మందు కొట్టి చిందులేస్తూ..!

0
366
నానా రచ్చ చేసిన హైదరాబాది యాంకర్ : మందు కొట్టి చిందులేస్తూ..!
నానా రచ్చ చేసిన హైదరాబాది యాంకర్ : మందు కొట్టి చిందులేస్తూ..!

ఈ ఆదివారం హైదరాబాద్ – కోల్‌కతాల మధ్య జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్ లో యాంకర్ “చింతల ప్రశాంతి” చేసిన రచ్చ మామూలుగా లేదు అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. దాంతో ఎవరీ “చింతల ప్రశాంతి” అంటూ ఎప్పుడో మరిచిపోయిన ఈ యాంకర్ ని మరోసారి గుర్తుచేసుకున్నారు తెలుగు ప్రజలు. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ ఘటనలో అసలు ఏం జరిగింది ? మందు మత్తులో నానా రబస చేసిన అమ్మాయి ఇంతకీ యాంకర్ “చింతల ప్రశాంతి” ఏనా ? కాదా ? అంటే ఎక్కువ మంది మాత్రం ప్రశాంతి ఏ అంటున్నారు.