ఉగాది పర్వదినాన పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన .. యాంకర్ లాస్య..!

0
383
lasya
lasya

బుల్లి తెర మీద అల్లరి చేస్తూ ఎందరినో అలరించిన యాంకర్ లాస్య. ఉగాది పర్వ దినాన పండంటి మగబిడ్డకు లాస్య జన్మనిచ్చింది. లాస్య తల్లైనానంటూ సోషల్ మీడియాలో తానే స్వయంగా పోస్ట్ చేసింది. ఆ బిడ్డతో నున్న పోటోలను కూడా షేర్ చేసింది.

యాంకర్ లాస్య ఈ విషయాన్ని ఫేస్బుక్ లో ‘పద్నాలుగు గంటల ప్రసవ వేదన తో బిడ్డను చూసుకుంటున్నానని.. ఈ ఉగాది మాకు ఎంతో స్పెషల్’ అంటూ తన ఆనందాన్ని అందరితో పంచుకుంది. యాంకర్ గా తాను ఉన్నపుడే మంజునాథ్ అనే అతనిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం యూఎస్ లోతన జీవితాన్ని కొనసాగిస్తోంది. ఆ తరువాత మంజునాథ్, లాస్య ల ఊసే లేదు.. ఈ మధ్యే యూట్యూబ్ లో కొన్ని వీడియో లు చేస్తూ అలరిస్తుంది. మంజునాథ్, లాస్య తన బిడ్డతో ఉన్న పోటోలను చూసిన అభిమానులు ఉగాది రోజు గుడ్ న్యూస్ విన్నాం అంటూ లైక్, షేర్ లతో ముంచెత్తుతున్నారు.