లిప్‌లాక్ ఎక్స్‌పీరియ‌న్స్‌పై ఆనంద్ దేవ‌ర‌కొండ క్లారిటీ..!

0
313

దొర‌సాని మూవీ ట్రైల‌ర్‌లో తాను విజ‌య దేవ‌ర‌కొండ త‌మ్ముడిలా, శివాత్మిక హీరో రాజ‌శేఖ‌ర్ కుమార్తె కాకుండా క్యారెక్ట‌ర్స్ మాత్ర‌మే క‌నిపించాయ‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ అన్నారు. శివాత్మిక‌, ఆనంద్ హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కిన దొర‌సాని మూవీ ఈ నెల 12వ తేదీన విడుద‌ల‌కు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మూవీ ప్ర‌మోష‌ణ్ కార్య‌క్ర‌మాల‌ను చిత్ర బృందం వేగ‌వంతం చేసింది. అందులో భాగంగా ఆనంద్ దేవ‌ర‌కొండ సుమ‌న్ టీవీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో దొర‌సాని మూవీకి సంబంధించిన‌ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నారు.