‘బీజేపీ’ సీట్లు ఎంతో తెలుసా..! అమిత్ షా

0
216
amith shah
amith shah bjp

భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రెసిడెంట్ అమిత్ షా మీడియా తో మాట్లాడుతున్నప్పుడు తనకు ఒక ప్రశ్న ఎదురవ్వగా.. ఈ సారి ఎన్నికలలో బీజేపీకి 300 సీట్లను సొంతం చేసుకుంటుందని ఆత్మ విశ్వాసం తో తెలిపారు.

అమిత్ షా మాట్లాడుతూ..” ఎన్ని సీట్లు వస్తాయని మీడియా మరి మరి అడుగుతున్నారు. నేను దాదాపుగా భారత దేశమంతా పర్యటించాను. ప్రజల నాడిని పరీక్షించాను  ఐదు, ఆరు విడతల పోలింగ్ కంప్లీట్ అయ్యే సమయానికి బీజేపీకి కావలసిన మెజారిటీ ని సొంతం చేసుకుంది. మ్యాజిక్ ఫిగరైనా 272 దాటింది. ఇక ఏడో దశ పోలింగ్ సమయానికి 300 సీట్లను క్రాస్ చేసింది. ఈ సారి కూడా తప్పకుండా నరేంద్ర మోదీ న్యాయకత్వమే వస్తుంది. ఎన్డీయే గవర్నమెంట్ ఏర్పడుతుంది .” అని జోస్యం చెప్పారు.