ఈ ఒక్క ఆకుతో సైన‌స్ – ఆస్త‌మా వ్యాధులు మాయం..!

0
2134

అడ్డ‌స‌రం.. ఇది ఆయుర్వే మొక్క పేరు. దీన్నే వాస అని కూడా అంటారు. ఈ మొక్క ప‌రిస‌ర ప్రాంతాల్లో పెరుగుతుంటుంది. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. అడ్డ‌స‌రం మొక్కని గుర్తించ‌డం ఎలా..? అందులోని ఆయుర్వేద గుణాలు ఏమిటి..? ఈ మొక్క ఆకుల‌ను ఏ విధంగా ఉప‌యోగించాలి..? ఎటువంటి వ్యాధులు త‌గ్గుతాయి..? అన్న ప్ర‌శ్న‌ల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు మీ కోసం ఈ వీడియోలో..!