హీరోయిన్ న‌భా న‌టేష్ ఫుల్ ఇంట‌ర్వ్యూ..!

0
213

ఈ నెల 18న విడుద‌లకానున్న ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాకు సంబంధించి చిత్ర బృందం ప్రమోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేసింది. ప్ర‌ముఖ మీడియా ఛానెళ్ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ చిత్ర విశేషాల‌ను పంచుకుంటున్నారు. ఇలా హీరోయిన్ న‌భా న‌టేష్ సుమ‌న్ టీవీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఇస్మార్ట్ శంక‌ర్ మూవీకి సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను చెప్పుకొచ్చారు. అలాగే సెట్స్‌లో హీరో రామ్‌, డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌, చార్మీ త‌దిత‌రులు త‌న‌తో ఎలా ప్ర‌వ‌ర్తించే వారో వివ‌రాల‌ను పొల్లుపోకుండా ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. ఆ ఇంట‌ర్వ్యూకు సంబంధించిన ఫుల్ వీడియో మీ కోసం..!