ఏపీ స్పీక‌ర్‌పై విరుచుకుపడ్డ అచ్చెంనాయుడు..!

0
248

రైతులు త‌మ పంట‌ను సాగు చేసేందుకు కొనుగోలు చేసే విత్త‌నాల‌ను.. అంత‌కు ఎక్కువ ధ‌ర‌కు అమ్ముకునే విధంగా అధికారులు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నార‌ని ఎమ్మెల్యే శ్రీ‌కాంత్‌రెడ్డి అన్నారు. అధికారుల ప్ర‌ణాళిక‌ల మేర‌కు రైతుల కోసం రూ.3వేల కోట్ల‌ను బ‌డ్జెట్‌లో పెట్టేలా సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకోవ‌డం రైతుల‌కు పెద్ద ఊర‌ట‌గా శ్రీ‌కాంత్‌రెడ్డి తెలిపారు.  ఇంకా ఏపీ స్పీక‌ర్‌, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెంనాయుడు మ‌ధ్య జ‌రిగిన మాట యుద్ధం ఈ వీడియోలో పూర్తిగా..