’64’ వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ నామినేషన్ జాబితాలో చోటు చేసుకున్నది వీరే ..!

0
103
64th filmfare award
64th filmfare award namination list

ప్రతి సంవత్సరము హిందీ చిత్ర పరిశ్రమలో కళత్మకంగాను , సాంకేతిక పరంగాను అత్యున్నతమైన ప్రదర్శన చేసిన వారికి కేంద్రముతో కలిపి రాష్ట్ర ప్రభుత్వము అవార్డులను ప్రకటిస్తుంది. ఈ ఫిల్మ్ ఫేర్ అవార్డును ‘ద టైమ్స్ అఫ్’ గ్రూపు నిర్వహిస్తుంది. మన దేశంలోనే అత్యున్నతమైన పురాతనమైన ఘనత సాధించిన ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 1954 లో మొదలయ్యాయి. గత 63 ఏళ్లుగా ప్రతి ఏడాది ఫిల్మ్ ఫేర్ అవార్డు అందజేస్తున్నారు. ఈ ఏడాదికిగాను 64వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కార్యక్రమము ఈ నెల 23వ తేదీన ముంబైలో జియో గార్డెన్ బి కే సి లో ఘనంగా జరగనుంది. బాలీవుడ్లో  2018 కి గాను ఉత్తమ చిత్రాలతో పాటు , బెస్ట్ యాక్టర్ , బెస్ట్ యాక్ట్రెస్ వివిధ విభాగాల్లో రేసులో గల పూర్తి నామినేషన్ల జాబితాను విడుదల చేశారు. ఈ నెల జరగబోవు కార్యక్రమమును ప్రముఖులు , సినీ నటీనటులు హాజరు కానున్నారు.

ఉత్తమ సినిమాలు:

 • అందదున్
 • బాధాయి హో
 • పద్మావత్
 • రాజి
 • సంజు
 • స్త్రీ

ఉత్తమ చిత్రం (విమర్శకులు)

 • అందదున్ -శ్రీరామ్ రాఘవన్
 • బాధాయి హో-అమిత్ శర్మ
 • మంటో -నందిత దాస్
 • పతకా -విశాల్ భరద్వాజ్
 • రాజీ -మేఘన గుల్జార్
 • తుమ్బబాద్ -అనిల్ రాహి బార్వే

ఉత్తమ నటుడు ప్రధానపాత్ర :

 • అక్షయ్ కుమార్ – పద్మాన్
 • ఆయుష్మాన్ ఖుర్రానా – అంధదున్
 • రాజ్ కుమార్ రావు- స్త్రీ
 • రణబీర్ కపూర్ – సంజు
 • రణవీర్ సింగ్ – పద్మావతి
 • షా రుక్ ఖాన్ – జీరో

ఉత్తమ విమర్శ నటుడు అవార్డు :

 • ఆయుష్మాన్ ఖుర్రానా – అంధధూన్
 • నవాజుద్దీన్ సిద్దికి -మంటో
 • రణబీర్ కపూర్ – సంజు
 • రణవీర్ సింగ్ -పద్మావతి
 • వరుణ్ ధావన్ – అక్టోబర్
 • వినీత్ కుమార్ సింగ్ -ముఖకబాజ్

ప్రముఖ పాత్రలో ఉత్తమ నటి :

 • అలియా భట్ -రాజీ
 • దీపిక పదుకొనే- పద్మావతి
 • నీనా గుప్తా -బాధై హో
 • రాణి ముఖర్జీ -హీచ్కి
 • టాబు – అందదున్

ఉత్తమ విమర్శ నటి:

 • అనుష్క శర్మ -సుయి ధాగా: మేడ్ ఇన్ ఇండియా
 • అలియా భట్ -రాజీ
 • నీనా గుప్తా-బాధై హో
 • రాధికా మదన్ -పతకా
 • టాబు -అందదున్
 • తాప్సీ పన్నూ -ముల్క్

ఉత్తమ దర్శకుడు :

 • అమర్ కౌశిక్ -స్త్రీ
 • అమిత్ శర్మ – బాధాయి హో
 • మేఘన గుల్జార్ – రాజీ
 • రాజ్ కుమార్ హిరానీ- సంజు
 • సంజయ్ లీలా భన్సాలి- పద్మావత్
 • శ్రీరామ్ రాఘవన్ – అంధధాన్

ఉత్తమ సహాయ నటుడు :

 • ఆపర్ శక్తి ఖురానా – స్త్రీ
 • గజ్రాజ్ రావు- బాధయి హో
 • జిమ్ సర్బ్- పద్మావత్
 • మనోజ్ పాహ్వా- ముల్క్
 • పంకజ్ త్రిపాఠి- స్త్రీ
 • విక్కీ కౌశల్ -సంజు

ఉత్తమ సహాయనటి :

 • గీతాంజలి రావు (అక్టోబరు)
 • కత్రినా కైఫ్ (జీరో)
 • శిఖా తల్సనియా (వీరే ది వెడ్డింగ్)
 • స్వర భాస్కర్ (వీరే ది వెడ్డింగ్)
 • సురేఖ షిక్రి (భాదాయి హో)
 • యామిని దాస్ (సుయి ధాగా: మేడ్ ఇన్ ఇండియా )

ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్:

 • ధడక్ – అజయ్-అతుల్
 • మన్మార్జియాన్ – అమిత్ త్రివేది
 • రాజీ – శంకర్ ఎహ్సాన్ లోయ్
 • సోనూ కే టిటు కీ స్వీటీ – రోచక్ కోహ్లీ, యో యో హనీ సింగ్, అమాల్ మాలిక్, గురు రంధవ, జాక్ నైట్, సౌరభ్-వైభవ్ మరియు రజత్ నాగ్పాల్
 • పద్మవత్ – సంజయ్ లీలా భన్సాలి
 • జీరో – అజయ్అతుల్

ఉత్తమ సాహిత్యం :

 • ఏ వాటన్ – గుల్జార్ (రాజీ)
 • బింటే దిల్ – ఎ.ఎమ్. తురాజ్ (పద్మావత్)
 • దిల్బారో – గుల్జార్ (రాజీ)
 • కర్ హర్ మైదాన్ ఫతే – శేఖర్ అలిత్వా (సంజు)
 • మేరా నామ్ తూ – ఇర్షాద్ కమీల్ (జీరో)
 • తేరా యార్ హున్ మెయిన్ – కుమార్ (సోనూ కే టిటు కి స్వీటీ)

ఉత్తమ నేపథ్య గాయకుడు:

 • అభయ్ జోద్పుర్కర్ – మేరా నామ్ తు (జీరో)
 • అరిజిత్ సింగ్ – తేరా యార్ హూ మన్ (సోనూ కే టిటు కి స్వీటీ)
 • అరిజిత్ సింగ్ – అయ్ వతన్ (రాజీ)
 • అరిజిత్ సింగ్ – బింటే దిల్ (పద్మావత్)
 • బాద్షా – త్రీఫ్యాన్ (వీరే ది వెడ్డింగ్)
 • శంకర్ మహదేవన్ – దిల్బరో (రాజీ)

ఉత్తమ నేపధ్య గాయకురాలు :

 • హార్షదీప్ కౌర్, విబా సరాఫ్ – దిల్బరో (రాజీ)
 • జోనిట గాంధీ – అహిస్టా (లైలా మజ్ను)
 • రోన్కిని గుప్తా – చవ్ లాగా (సుయి ధాగా: మేడ్ ఇన్ ఇండియా )
 • శ్రేయా ఘోషల్ – ఘుమర్ (పద్మావత్)
 • సునీదీ చౌహాన్ – ఆ వాటన్ (రాజీ)
 • సునీదీ చౌహాన్ – మన్వా (అక్టోబరు)

రైటింగ్, టెక్నికల్ కేటగిరీ :

ఉత్తమ ఒరిజినల్ స్టొరీ :

 • బాధాయి హో – అక్షత్ గిల్డియల్, శంతను శ్రీవాత్సవ
 • ముక్కభాజ్ – అనూదీప్ సింగ్
 • ముల్క్ – అనుభవ్ సిన్హా
 • స్త్రీ – రాజ్ మరియు డికె
 • సుయి ధాగ: మేడ్ ఇన్ ఇండియా – శరత్ కటరియ

ఉత్తమ స్క్రీన్ ప్లే :

 • అందదున్ – శ్రీరామ్ రాఘవన్, అరిజిత్ బిస్వాస్, పూజా లాదా సుర్తి, యోగేష్ చంద్కేర్, హేమంత్ రావు
 • బాధాయి హో – అక్షత్ గిల్డియల్
 • మాంటో – నందితా దాస్
 • ముల్క్ – అనుభవ్ సిన్హా
 • రాజీ – భవాని అయ్యర్ మరియు మేఘన గుల్జార్
 • స్త్రీ – రాజ్ మరియు డికె

ఉత్తమ డైలాగ్ :

 • బాధాయి హో – అక్షత్ గిల్డియల్
 • మాంటో – నందితా దాస్
 • ముల్క్ – అనుభవ్ సిన్హా
 • పతకా – విశాల్ భరద్వాజ్
 • స్త్రీ – సుమిత్ అరోరా
 • సుయి ధాగ: మేడ్ ఇన్ ఇండియా – శరత్ కటరియ

ఉత్తమ ఎడిటింగ్ :

 • అందదున్ – పూజా లాదా సుర్టి
 • ముల్క్ – బల్లు సాలుజా
 • రాజీ – నితిన్ బైడ్
 • స్త్రీ – హేమంతి సర్కార్
 • తుంబాద్ – సన్కుక్తా కాజా

ఉత్తమ యాక్షన్ :

 • బాఘీ 2 – రామ్ చెల్లా-లక్ష్మణ చెల్లా, కెచా ఖంపద్కీ మరియు శంశీర్ ఖాన్
 • భవాష్ జోషి సూపర్ హీరో – సిరిల్ రఫేలీ, సెబాస్టియన్ సేవెయు మరియు విక్రమ్ దహియా
 • ముకబాజ్ – విక్రమ్ దహియా మరియు సునీల్ రోడ్రిగ్జ్
 • పద్మవత్ – శామ్ కౌశల్
 • సింబా – సునీల్ రోడ్రిగ్స్

ఉత్తమ బాక్గ్రౌండ్ స్టోర్ :

 • అందదున్ – డానియల్ బి. జార్జ్
 • మన్మార్జియాన్ – అమిత్ త్రివేది
 • అక్టోబర్ – శంతను మొయిత్రా
 • రాజీ – శంకర్ ఎహ్సాన్ లాయ్ మరియు టబ్బి
 • టాంబాడ్ – జెస్పెర్ ఖైడ్

ఉత్తమ కొరియోగ్రఫీ :

 • బాల్మా (పతకా) – శబియాన్ ఖాన్
 • ఘుమర్ (పద్మావత్) – కృతీ మహేష్ మిద్యా
 • ఖలిబాలి (పద్మావత్) – గణేష్ ఆచార్య
 • మేరే నామ్ టు (జీరో) – రెమో
 • ప్రధాన బాధియా తూ భీ (సంజు) – గణేష్ ఆచార్య

ఉత్తమ సినిమాటోగ్రఫీ :

 • భవాష్ జోషి సూపర్హీరో – సిద్ధార్థ్ దివాన్
 • మాంటో – కార్తిక్ విజయ్
 • అక్టోబర్ – అవిక్ ముఖోపాధ్యాయ్
 • పద్మవత్ – సుదీప్ ఛటర్జీ
 • పతకా – రంజన్ పాలిట్
 • టుంబాడ్ – పంకజ్ కుమార్

ఉత్తమ కాస్ట్యూమ్ :

 • గోల్డ్ – పేయల్ సాలుజా
 • మంటో – షీతల్ శర్మ
 • పద్మవత్ – అజయ్, మాక్సిమా బసు, హర్ప్రీత్ రింపుల్ , చంద్రకాంత్ సోనావానే
 • పతకా – కరిష్మా శర్మ
 • టాంబ్బాద్ – స్మృతి చౌహాన్, సచిన్ లోవలేకర్

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ :

 • బాధాయి హో – రథీష్
 • మానటో – రీటా ఘోష్
 • ఓమర్ట – నీల్ చౌదరి
 • పద్మవత్ – సుబ్రత చక్రబోర్తి మరియు అమిత్ రే
 • స్త్రీ – మధుసూదన్
 • టాంబ్బాద్ – నితిన్ జిహానీ చౌదరి, రాకేష్ యాదవ్

ఉత్తమ సౌండ్ డిజైన్ :

 • అందదున్ – మధు అప్సరా
 • గలీ గులియన్ – రాబర్ట్ కెల్లో
 • అక్టోబర్ – డిపాంకర్ జోజో చకి
 • పద్మవత్ – బిస్వాదీప్ దీపక్ చటర్జీ
 • పారి – అనీష్ జాన్
 • టాంబ్బాద్ – కునాల్ శర్మ