బ్రేకింగ్ న్యూస్ : ఫైనల్ అయిన టీమిండియా ప్రపంచకప్‌ జట్టు

0
75
బ్రేకింగ్ న్యూస్ : ఫైనల్ అయిన టీమిండియా ప్రపంచకప్‌ జట్టు
బ్రేకింగ్ న్యూస్ : ఫైనల్ అయిన టీమిండియా ప్రపంచకప్‌ జట్టు

మే నెలలో ఇంగ్లాండ్‌  వేదికగా ఆరంభమయ్యే ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌ కోసం భారత జట్టును BCCI ప్రకటించింది. “ఎమ్మెస్కే ప్రసాద్‌” నేతృత్వంలోని భారత సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ముంబయిలో సమావేశమైంది. ఈ సమావేశానికి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ హాజరయ్యాడు. ప్రపంచకప్‌లో ఆడే 15 మందితో కూడిన టీమిండియా జట్టను మీడియాకు ప్రకటించింది BCCI సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ.

వన్డే ప్రపంచకప్‌ భారత జట్టను ఒక్కసారి పరిశీలిస్తే..

* విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌)

* ధోనీ

* రోహిత్‌ శర్మ (వైస్ కెప్టెన్‌)

* శిఖర్‌ ధావన్‌

* కేదార్‌ జాదవ్‌

* విజయ్‌ శంకర్‌

* KL రాహుల్‌

* దినేశ్‌ కార్తీక్‌

* చాహల్‌

* భువనేశ్వర్‌ కుమార్‌

* కుల్దీప్‌యాదవ్‌

* బుమ్రా

* హార్దిక్‌ పాండ్యా

* రవీంద్ర జడేజా

* మహ్మద్‌ షమీ

బ్రేకింగ్ న్యూస్ : ఫైనల్ అయిన టీమిండియా ప్రపంచకప్‌ జట్టు
బ్రేకింగ్ న్యూస్ : ఫైనల్ అయిన టీమిండియా ప్రపంచకప్‌ జట్టు