ఎన్నికల ఫలితాలు వేగంగా.. కచ్చితంగా మినిట్ టు మినిట్ అప్డేట్స్.. ఓన్లీ ఆన్ ‘సుమ‌న్ టీవీ.కాం’లో

0
259

భార‌తీయుల‌ భ‌విష్య‌త్ కు దిశానిర్ధేశం..
ఆంధ్రుల నాయ‌క‌త్వానికి నాంధీ ప్ర‌స్తావ‌న..
తెలంగాణ ప్ర‌జ‌ల త‌ర్పు ఎటువైపు..?
ఎన్నికల ఫలితాలు వేగంగా.. కచ్చితంగా
మినిట్ టు మినిట్ అప్డేట్స్.. ఓన్లీ ఆన్ ‘సుమ‌న్ టీవీ.కాం’లో

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను అనుక్ష‌ణం మీకందించేందుకు సిద్ధంగా ఉంది సుమ‌న్ టీవీ.కాం. రేపు ఉద‌యం కౌంటింగ్ మొద‌లైనప్పటినుంచి అనుక్ష‌ణం ఫ‌లితాల స‌ర‌ళి ని మీకందిస్తుంది. 133కోట్ల భారతీయుల ఓటు ఏపార్టీకి ప‌డింది. ఐదుకోట్ల ఆంధ్రుల ఆశ‌లు, ఆకాంక్ష‌లు ఏపార్టీమీద పెట్టుకున్నారు? ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీకి ప‌ట్టం క‌ట్టిన తెలంగాణ బిడ్డ‌ల తీర్పు ఈ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఎలా ఉంద‌న్న‌ది ఎప్ప‌టిక‌ప్పుడు మీకందించ‌బోతోంది సుమ‌న్ టీవీ. కాం.. లేటెస్ట్ కౌంటింగ్ అప్టేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి సుమ‌న్‌టీవీ.కాం