సంబరాలు మొదలుపెట్టిన వైసీపీ కార్యకర్తలు..!

0
225
ycp jagan mohan reddy

గుంటూరు జిల్లా అమరావతి సమీపాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు వారి సంబరాలను మొదలు పెట్టారు. అక్కడికి చేరుకున్న కార్యకర్తలు అందరు భారీ ఎత్తున బాణా సంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఇంటికి 1.5 కిలో మీటర్ల దూరంలో.. చంద్రాబు నాయుడికి వినిపించేలా జగన్ ముఖ్యమంత్రి గా అధికారం చేపట్టపోతున్నట్లు టపాసులు పేలుళ్లతో దడదడ లాడిస్తున్నారు. ఉండవల్లిలో జగన్మోహన్ రెడ్డి , చంద్రబాబు నాయుడు ఇంటికి మధ్య డిస్టెన్స్ కిలోమీటర్ కూడా ఉండకపోవడంతో వైసీపీ శ్రేణులు పిలుస్తున్న బాణాసంచా కాంతులు ప్రజా వేదిక వరకు కాంతులు విరజిమ్ముతున్నాయి.